Nara Lokesh: పెద్దిరెడ్డికి నారాలోకేష్ సవాల్..

Nara Lokesh Challenge to Peddireddy
x

Nara Lokesh: పెద్దిరెడ్డికి నారాలోకేష్ సవాల్.. 

Highlights

Nara Lokesh: చిత్తూరు జిల్లాను టీడీపేయే అభివృద్ది చేసింది

Nara Lokesh: అన్నమయ్య జిల్లామదనపల్లె వేదికగా పెద్దిరెడ్డి కుటుంబానికి నారాలోకేష్ సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాను అనేక విధాలుగా అభివృద్ది చేసింది టీడీపీఅని లోకేష్ అన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పాపాల పెద్దరెడ్డి, పాపాల మిథున్ రెడ్డి, పాపాల ద్వారకానాథ్ రెడ్డిలను తరమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తాను తంబళ్లపల్లెలోనే ఉంటానని దమ్ముంటే సవాల్ కు స్వీకరించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories