Nagendrababu discharge delayed: నాగేంద్రబాబు డిశ్చార్జ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ !

Nagendrababu discharge delayed: దివ్య తేజస్విని కేసు నిందితుడు నాగేంద్రబాబు డిశ్చార్జ్‌.. మరింత ఆలస్యం కానున్నట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్ తెలిపారు.

Bathula Yesu Babu
Updated on: 30 Oct 2020 5:58 PM IST
Nagendrababu discharge delayed: నాగేంద్రబాబు డిశ్చార్జ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ !
X

Andhra Pradesh | దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు డిశ్చార్జ్‌.. మరింత ఆలస్యం కానున్నట్లు జీజీహెచ్‌ సూపరింటెండెంట్ తెలిపారు. అధిక రక్తస్రావం కావడంతో... రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందని.. యాంటి బయోటిక్స్‌ ఇచ్చినా.. పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. శస్త్ర చికిత్స చేసినా.. గాయం పూర్తిగా మానలేదన్నారు.

నాగేంద్రబాబుకు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తున్నామన్న ఆమె... ఎప్పుడు డిశ్చార్జ్‌ చేస్తామన్నది శస్త్ర చికిత్స చేసిన వైద్యుల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

Bathula Yesu Babu

Bathula Yesu Babu

Next Story