మార్కాపురం టిక్కెట్ ను నాగార్జునరెడ్డికి కన్ఫామ్ చేసిన వైసీపీ!

మార్కాపురం టిక్కెట్ ను నాగార్జునరెడ్డికి కన్ఫామ్ చేసిన వైసీపీ!
x
Highlights

ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి పెద్ద కొడుకు నాగార్జునరెడ్డికి కన్ఫామ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈ మేరకు...

ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి పెద్ద కొడుకు నాగార్జునరెడ్డికి కన్ఫామ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈ మేరకు నాగార్జునరెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది పార్టీ కేంద్ర కార్యాలయం. మొదట్లో కొండారెడ్డికే ఇవ్వాలని అనుకున్నా.. ఆయన నాగార్జునరెడ్డి పేరును ప్రతిపాదించారు. మరోవైపు సీటు దక్కకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భవిశ్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఎమ్మెల్యే జంకేతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది .ఆయనకు ఒంగోలు లోక్ సభ టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories