పబ్లిక్‌ జిమ్‌లో నగరి ఎమ్మెల్యే వ్యాయామం

పబ్లిక్‌ జిమ్‌లో నగరి ఎమ్మెల్యే వ్యాయామం
x
Highlights

ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ జిమ్ ను నేడు ఆమె...

ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ జిమ్ ను నేడు ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలతో కాసేపు వ్యాయామం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎమ్మెల్యే రోజా చెప్పారు. ప్రజలంతా ఈ ఓపెన్ జిమ్‌ను ఉపయోగించుకొని నిత్య వ్యాయామం చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories