మహిళతో వివాహేతర సంబంధం.. నగరపాలెం సీఐ వెంకటరెడ్డి సస్పెండ్‌

మహిళతో వివాహేతర సంబంధం.. నగరపాలెం సీఐ వెంకటరెడ్డి సస్పెండ్‌
x
Highlights

గుంటూరు జిల్లా నగరపాలెం సీఐ వెంకటరెడ్డిపై సస్పెండ్‌ వేటేశారు అధికారులు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో సీఐ వెంకటరెడ్డిని సస్పెండ్‌...

గుంటూరు జిల్లా నగరపాలెం సీఐ వెంకటరెడ్డిపై సస్పెండ్‌ వేటేశారు అధికారులు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో సీఐ వెంకటరెడ్డిని సస్పెండ్‌ చేశారు. అయితే తనను మోసం చేశాడని బాధిత మహిళ ఎస్పీని కలవడంతో ఘటనపై విచారణ జరిపించారు. విచారణ అనంతరం సీఐ వెంకటరెడ్డి వివాహేతర సంబంధం నిజమేనని నిర్ధారణ కావడంతో సీఐ వెంకటరెడ్డిపై సస్పెండ్‌ వేటేశారు అధికారులు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories