బ్రదర్స్ , సిస్టర్స్ చదువులపై మాట్లాడిన నాగబాబు..

బ్రదర్స్ , సిస్టర్స్ చదువులపై మాట్లాడిన నాగబాబు..
x
Highlights

సామాజిక మాధ్యమాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చదువుపై ప్రత్యర్ధులు సెటైర్లు పేల్చుతున్నారు. దీంతో వారికి తగిన సమాధానం చెప్పాలని పవన్ సోదరుడు నాగబాబు...

సామాజిక మాధ్యమాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చదువుపై ప్రత్యర్ధులు సెటైర్లు పేల్చుతున్నారు. దీంతో వారికి తగిన సమాధానం చెప్పాలని పవన్ సోదరుడు నాగబాబు డిసైడ్ అయ్యారు. తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా విద్యార్థులకు, వారి తల్లదండ్రులకు నాగబాబు ఓ సందేశాన్ని ఇస్తూ.. పవన్, అలాగే చిరంజీవి.. సోదరీమణుల చదువులపై కూడా మాట్లాడారు.. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఎందుకూ పనికి రాని వారిగా క్రియేట్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులపై, వ్యాపారంగా మారిందని విరుచుకుపడ్డారు. ఇక తన అన్నమెగాస్టార్ చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారని, ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరు ఎంబీబీఎస్‌, మరోకరు డిగ్రీ పూర్తి చేశారని, పవన్‌ కల్యాణ్‌ ఇంటర్‌ తరువాత ఐటీలో డిగ్రీ హోల్డర్‌ అని ఆయన చెప్పారు. ఏనాడు కూడా తమ తల్లిదండ్రులు చదువు విషయంలో ఒత్తిడి చేయలేదని నాగబాబు ఆ వీడియో చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories