Nadendla Manohar: జగనన్న కాలనీ పేరుతో వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుంది

Nadendla Manohar Comments On Jagan
x

Nadendla Manohar: జగనన్న కాలనీ పేరుతో వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుంది

Highlights

Nadendla Manohar: బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ప్రజలను మోసం చేస్తుంది

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పేదల సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ప్రజలను మోసం చేస్తుందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగనన్న కాలనీ పేరుతో వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని ఆయన మండిపడ్డారు. భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌కు పాల్పడిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories