త్వరలో ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌..?

Municipal Elections Notification in Andhra Pradesh soon
x

Representational Image

Highlights

* ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ * కసరత్తు చేస్తున్న ఎన్నికల కమిషన్‌ * అధికారులతో చర్చించినట్టు సమాచారం

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించి, అధికారులతో చర్చించినట్టు సమాచారం. ఫిబ్రవరి 21తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ లోపే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories