ఏపీలో ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్: ధర్మాన ప్రసాదరావు

ఏపీలో ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్: ధర్మాన ప్రసాదరావు
x
Highlights

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉందని స్పష్టం...

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి... మంత్రి తనకు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున నాయకులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories