ఏపీలో ఇవాళ టీవీ ప్రసారాలు నిలిపివేత

ఏపీలో ఇవాళ టీవీ ప్రసారాలు నిలిపివేత
x
Highlights

ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను కృష్ణా జిల్లా జేసీ విజయకృష్ణన్‌ పరుష పదజాలంతో దూషించడమే కాకుండా జైల్లో పెట్టమని, కేబుల్‌ వైర్లు కత్తిరించమని కిందిస్థాయి...

ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను కృష్ణా జిల్లా జేసీ విజయకృష్ణన్‌ పరుష పదజాలంతో దూషించడమే కాకుండా జైల్లో పెట్టమని, కేబుల్‌ వైర్లు కత్తిరించమని కిందిస్థాయి అధికారులను ఒత్తిడి చేస్తున్నారని ఏపీ మల్టీ సిస్టం ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ ఆరోపించింది. ఇందుకు నిరసనగా ఇవాళ ఉదయం 8 నుంచి 9 గంటలవరకు గంటపాటు రాష్ట్రవ్యాప్తంగా టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories