జీవీఎంసీ ఎన్నికలపై ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్ష

MP Vijayasaireddys review on GVMC elections
x

ఎంపీ విజయసాయిరెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

* గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు వైసీపీదే- విజయసాయి రెడ్డి * 98 స్థానాలకు 90 స్థానాలు గెలుస్తాం- విజయసాయి రెడ్డి

విశాఖపట్నం గ్రేటర్ ఎలక్షన్‌లో గెలుపు వైసీపీదే అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. 98 స్థానాలకు 90 స్థానాలు గెలుస్తామని సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని తెలిపారు. జీవీఎంసీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన ఆయన త్వరలో డివిజన్ల వారీగా పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. ఇక హైకోర్టుపై కేంద్రం వైఖరి చెప్పిందని.. కోర్టు తీర్పు తర్వాత కోర్టు విషయంలో తదుపరి చర్యలు ఉంటాయన్నారు విజయసాయిరెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories