ఎంపీ విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం

MP Vijayasaireddy key decision
x

MP Vijayasaireddy (file image)

Highlights

ఎంపీ విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 23 కిలోమీటర్ల మేర పాదయాత్ర...

ఎంపీ విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 23 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు విజయసాయిరెడ్డి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన గేట్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాదయాత్ర, అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు విజయసాయిరెడ్డి. పాదయాత్ర కోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులు విశాఖలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ రూట్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేశా

Show Full Article
Print Article
Next Story
More Stories