రేపు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉపవాస దీక్ష

MP Raghuram Krishnan Raju will start fasting tomorrow
x

రేపు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉపవాస దీక్ష

Highlights

MP Raghuram Krishnan Raju:సంఘీభావంగా రఘురామ ఒకరోజు ఉపవాసం దీక్ష కొన్ని రోజులుగా పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6వరకు దీక్ష

Raghuram Krishna Raju: రేపు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్దతుగా దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష చేస్తానని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories