విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

MP Raghuram Comments on Visakhapatnam Steel Plant Privatisation
x

ఎంపీ రఘురామ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో సీఎం నిస్సహాయతను వ్యక్తం చేశారన్నారు. అయితే...

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో సీఎం నిస్సహాయతను వ్యక్తం చేశారన్నారు. అయితే అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేయాలన్నారు. ఇంకా నెలరోజుల సమయం ఉంది కాబట్టి లేఖలతో సరిపెట్టుకోకుండా అఖిలపక్ష నేతలతో సీఎం ఢిల్లీ వచ్చి ప్రధాన మంత్రిని కలవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories