ట్విట్టర్‌ వేదికగా సొంత పార్టీ టీడీపీపై ఎంపీ కేశినేని నాని విమర్శలు

ట్విట్టర్‌ వేదికగా సొంత పార్టీ టీడీపీపై ఎంపీ కేశినేని నాని విమర్శలు
x
Highlights

ట్విట్టర్‌ వేదికగా సొంత పార్టీ టీడీపీపై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుకి మద్ధతు పలకడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్‌ చేశారు....

ట్విట్టర్‌ వేదికగా సొంత పార్టీ టీడీపీపై ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుకి మద్ధతు పలకడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్‌ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాలపై ఎక్కించుకొని మోయటమే పార్టీ విధానం అయితే ఆ విధానానికి తాను కచ్చితంగా వ్యతిరేకమని ట్విట్‌ చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories