మాజీమంత్రి హరిరామ జోగయ్యను కలిసిన ఎంపీ జీవీఎల్‌

MP GVL Narasimha Rao Met Ex Minister Harirama Jogaiah | AP News Today
x

మాజీమంత్రి హరిరామ జోగయ్యను కలిసిన ఎంపీ జీవీఎల్‌

Highlights

GVL Narasimha Rao: బీసీ రిజర్వేషన్లు రాష్ట్రం చేతిలో ఉంటాయి

GVL Narasimha Rao: రిజర్వేషన్లపై కాపులు దశాబ్దాలుగా పోరాడుతున్నారని, కాపు రిజర్వేషన్ల విషయంలో రెండు ప్రభుత్వాలు మోసం చేశాయని అన్నారు ఎంపీ జీవీఎల్. మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన ఆవిర్భావ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను మర్యాద పూర్వకంగా కలిసిన జీవీఎల్‌ కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెట్టారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయన్న జీవీఎల్ ఆగస్టు 15లోగా కాపు రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories