logo

షాకింగ్ : ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్ ను తొలగించిన వాట్సాప్ సంస్థ..

షాకింగ్ : ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్ ను తొలగించిన వాట్సాప్ సంస్థ..
Highlights

టీడీపీ అగ్రనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌‌కు చెందిన వాట్సాప్ అకౌంట్‌ను ఆ సంస్థ తొలగించింది. సంస్థ...

టీడీపీ అగ్రనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌‌కు చెందిన వాట్సాప్ అకౌంట్‌ను ఆ సంస్థ తొలగించింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించారని.. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయని వాట్సాప్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనిపై వాట్సాప్ సంస్థకు సీఎం రమేష్ లేఖ రాశారు. అయితే దీని వెనుక కేంద్రం కుట్ర ఉన్నట్టుగా సీఎం రమేష్‌ అనుమానిస్తున్నారు. ఇక దీనిపై టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం రమేష్.


లైవ్ టీవి


Share it
Top