MP Bose: పార్టీ మార్పుపై వదంతులను నమ్మొద్దు

MP Bose Gave Clarity on Changing Party
x

MP Bose: పార్టీ మార్పుపై వదంతులను నమ్మొద్దు

Highlights

MP Bose: వైసీపీ ఆవిర్భావం నుంచీ నేను పార్టీలో ఉన్నా

MP Bose: జనసేనలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఖండించారు. పార్టీ మార్పుపై వదంతులు నమ్మొద్దన్నారు. వైసీపీ పార్టీ నిర్మాణంలో తాను ఒక పిల్లర్‌నని...సీఎం జగన్ తనకు ఎప్పుడూ ఏ లోటూ చేయలేదన్నారు. నియోజకవర్గంలో పరిస్థితిని అధ్యక్షుడికి వివరించానని..టికెట్‌ ఎవరికివ్వాలనేది పార్టీ అధ్యక్షుడి నిర్ణయమని తెలిపారు. పార్టీపై తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని...పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories