Andhra Pradesh: వైసీపీ కేంద్ర కార్యాలయంలో సినీ నటుడు అలీ
Andhra Pradesh: సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వచ్చిన అలీ
ఇమేజ్ సోర్స్: (ది హన్స్ ఇండియా)
Andhra Pradesh: షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే సినీ నటుడు, వైసీపీ నేత ఆలీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఆలీ సీఎం జగన్‌ను కలిశారు. ఆలీకి మైనార్టీ కార్పొరేషన్ లేదా, వక్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Next Story




