మరింత విస్తరించిన వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ సేవలు

మరింత విస్తరించిన వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ సేవలు
x
Highlights

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సేవలు మరింత విస్తరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నగరాల్లోని...

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సేవలు మరింత విస్తరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నగరాల్లోని ఆసుపత్రుల్లోని సూపర్‌ స్పెషాలిటీ సేవలు పొందేందుకు వీలుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 17 అంశాల్లో 716 వైద్య చికిత్సలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. అవయ మార్పిడి ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, నెప్రాలజీ వంటి వ్యాధులకు వైద్య చికిత్సలకు ఆస్కారం కల్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories