సినీ నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట

Mohan Babu got relief in AP High Court
x

సినీ నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట

Highlights

*ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌పై కేసు నమోదు

Mohan Babu: సీనియర్ నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 మార్చిలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌‌లపై కేసు నమోదు అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories