జగన్‌తో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ

జగన్‌తో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ
x
Highlights

సీఎం జగన్‌ తో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, హోంమంత్రి మేకతోటి సుచరిత భేటీ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని జగన్‌కు శ్రీదేవి...

సీఎం జగన్‌ తో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, హోంమంత్రి మేకతోటి సుచరిత భేటీ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని జగన్‌కు శ్రీదేవి వివరించారు. కులం పేరుతో దూషించారని తెలిపారు. రాష్ట్రంలో ఏ మహిళకు ఇటువంటి పరిస్థితి రాకూడదని జగన్ అన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం మంత్రి సుచరితను ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories