కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రోజా

MLA Roja Thanked CM Jagan For The Formation Of New Districts
x

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రోజా

Highlights

MLA Roja: నగరి నియోజకవర్గానికి వందేళ్లకు సరిపడా వరం ఇచ్చారు

MLA Roja: కొత్త జిల్లాల ఏర్పాటులో సీఎం జగన్ నగరి నియోజవర్గానికి వందేళ్లకు సరిపడా వరం ఇచ్చారని ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కోరినట్టు రెండు జిల్లాల్లో తన నియోజకవర్గం చేర్చినందుకు సీఎం జగన్‌కు రోజా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్ళలో తన కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చెయ్యలేకపోయారని కానీ సీఎం జగన్ అది చేసి చూపించారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories