logo
ఆంధ్రప్రదేశ్

RK Roja: బద్వేల్ ప్రచార సభలో ఎమ్మెల్యే ఆర్కే రోజా

MLA RK Roja Participated in Badvel campaign Meeting
X
ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఇమేజ్)
Highlights

RK Roja: బద్వేల్‌లో మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నాం: రోజా

RK Roja: కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ వేగం పెంచింది. బద్వేల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రోజా రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు ఎక్కడ జరిగినా గెలుపు కోసమే ప్రచారం చేస్తామని, బద్వేల్‌లో మాత్రం మెజారిటీ కోసం ప్రచారం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులైనా వందకు వంద శాతం హామీలను నెరవేర్చిన సీఎం మాత్రం జగన్ అన్నారు ఎమ్మెల్యే రోజా.

Web TitleMLA RK Roja Participated in Badvel campaign Meeting
Next Story