MLA Pedda Reddy: అనంతపురం జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర చేయడంతో.. జిల్లాలో కరవు ఛాయలు అలుముకున్నాయి

MLA Pedda Reddy Fire On Nara Lokesh
x

MLA Pedda Reddy: అనంతపురం జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర చేయడంతో.. జిల్లాలో కరవు ఛాయలు అలుముకున్నాయి

Highlights

MLA Pedda Reddy: నారా లోకేష్‌పై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం

MLA Peddareddy: నారా లోకేష్‌పై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర చేయడంతో జిల్లాలో కరవు ఛాయలు అలుముకున్నాయని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే జిల్లాలో శాశ్వతంగా కరువు వలసలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రజా సంక్షేమ పాదయాత్రను నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కారించడానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా అంటున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories