Bala Krishna: ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు

MLA Nandamuri Balakrishna Speech At Nara Lokesh Yuvagalam Navasakam Public Meeting In Visakhapatnam
x

Bala Krishna: ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు

Highlights

Bala Krishna: వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి

Bala Krishna: పాదయాత్రలో బాధిత ప్రజలను లోకేష్ ఓదార్చారన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్న ఆయన..ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని దుయ్యబట్టారు. పోలవరాన్ని పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వమన్న బాలయ్యబాబు.. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories