Top
logo

మరోసారి నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

మరోసారి నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
X
madhusudhan reddy
Highlights

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మరోసారి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. సభలో ఎప్పుడు

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మరోసారి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. సభలో ఎప్పుడు మాట్లాడినా కొంచెం కామెడీ టచ్ ఇచ్చే మధుసూదన్‌రెడ్డి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించి సభ్యులను నవ్వుల్లో ముంచెత్తారు. అమెరికా వెళ్లినప్పుడు అలాగే చైనా ప్రతినిధులతో మాట్లాడాల్సిన వచ్చినప్పుడు ఇంగ్లీష్ రాక పడిన తిప్పలను మధుసూదన్‌రెడ్డి చెబుతుంటే సీఎం జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా పడిపడి నవ్వారు.

Web Titlemla madhusudhan reddy facing problems english language us
Next Story