ఎమ్మెల్యే కన్నబాబురాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

* వైసీపీ మద్దతుదారుని గెలిపించి తీరాలని ఎమ్మెల్యే హుకూం జారీ

Sandeep Eggoju
Updated on: 7 Feb 2021 12:22 PM IST
MLA Kanna Baburaju once again made controversial comments
X

ఫెయిల్ ఇమేజ్ 

రెండు‎‎ రోజుల క్రితమే వార్డు మెంబర్ కుటుంబ సభ్యుల్ని బెదిరించినందుకు యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబునురాజును శనివారం అరెస్ట్ చేసి విడుదల చేసారు పోలీసులు. అయితే అతని తీరులో ఏ మార్పు రాలేదు. ఈసారి డైరెక్టుగా ఓటర్లనే బెదిరించారు. వైసీపీ మద్దతుదారునికి గెలిపిస్తేనే అన్ని పథకాలు అందుతాయని అని అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story