logo
ఆంధ్రప్రదేశ్

Amarnath: అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్

MLA Gudivada Amarnath Fires on Ayyanna Patrudu
X

అయ్యన్నపాత్రుడు పై గుడివాడ అమర్నాథ్ ఫైర్ 

Highlights

Amarnath: అయ్యన్నపాత్రుడు సంస్కారం లేకుండా మాట్లాడారు- అమర్‌నాథ్

Amarnath: అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఫైరయ్యారు. సంస్కారం లేకుండా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని మండిపడ్డారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేపై టీడీపీ గూండాలు దాడి చేసి.. కారు అద్దాలు పగలుగొట్టారని చంద్రబాబు ఇంటి చుట్టూ గూండాలను కాపలా పెట్టుకున్నారని విమర్శించారు.

Web TitleMLA Gudivada Amarnath Fires on Ayyanna Patrudu
Next Story