MLA Gopireddy: వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి

MLA Gopireddy: వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి
x
Highlights

MLA Gopireddy: చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఇలాంటి ఆరోపణలు

MLA Gopireddy: తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరితే ముందుకు రావడానికి సహసించడం లేదన్నార ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. అభద్రతాభావంతో... ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. అక్కడ ఒక సీటు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారన్నారు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. 2 వేల కోట్లతో నరసరావుపేటలో అభివృద్ధి చేశామన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories