MLA Anam: నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలి?

MLA Anam Fire On State Government
x

MLA Anam: నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలి? 

Highlights

MLA Anam: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLA Anam: వైసీపీ ప్రభుత్వంపై.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఏపీ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నామని.. ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నామన్నారు. ఇళ్లు కడతామని లేఅవుట్‌ వేసినా.. ఇప్పటికీ నిర్మించలేదన్నారు. నాలుగేళ్లలో ఏం చేశామని చెప్పి.. ఓట్లు అడగాలని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories