తూ.గో. జిల్లా రాజమండ్రి వద్ద తప్పిన రైలు ప్రమాదం

Missed Train Accident at Rajahmundry | Telugu News
x

తూ.గో. జిల్లా రాజమండ్రి వద్ద తప్పిన రైలు ప్రమాదం

Highlights

Rajahmundry: రాజమండ్రి - కడియం స్టేషన్ల మధ్య విరిగిన రైలు పట్టాలు

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద రైలు ప్రమాదం తప్పింది. రాజమండ్రి - కడియం స్టేషన్ల మధ్య రైలు పట్టాలు విరిగాయి. రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించి అప్రమత్తమైంది. అటు వైపు గా వస్తున్న రైళ్లను అలెర్ట్ చేసి నిలిపివేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. పట్టాలు విరిగిన విషయాన్ని గమనించకుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories