కృష్ణా జిల్లాలో సర్పంచ్‌, ఈవో చేతివాటం..!

* గన్నవరం పంచాయతీలో రూ.1.58 కోట్లు దుర్వినియోగం

R Tripura Malini
Published on: 11 Nov 2022 12:07 PM IST
Misappropriation of funds by Sarpanch and EO came to light in Krishna district
X

కృష్ణా జిల్లాలో సర్పంచ్‌, ఈవో చేతివాటం

Gannavaram: కృష్ణా జిల్లాలో సర్పంచ్‌, ఈవో చేతివాటం బట్టబయలైంది. గన్నవరం పంచాయతీలో కోటి 58 లక్షల నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్‌, ఈవోకు షోకాజ్‌ నోటీసులు అందాయి. కోటి 58 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. అలాగే సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దుపై వివరణ కోరిన డీపీవో తదుపరి చర్యల వరకు పంచాయతీ చెక్‌ పవర్‌ను డీఎల్పీవోకు అప్పగిస్తున్నట్టు ఆదేశాలిచ్చారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story