ఆనందయ్యకు షాక్ ఇచ్చిన ఆయుష్

Ministry of AYUSH Shocks Andhayya Medicine | AP News Today
x

ఆనందయ్యకు షాక్ ఇచ్చిన ఆయుష్

Highlights

48 గంటల్లో ఒమిక్రాన్‌ను నయం చేస్తానని ప్రకటించారు.. ఈ ప్రకటన చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది

Ayush Shocks Anandayya: ఆనందయ్యకు ఆయుష్ షాక్ ఇచ్చింది. తన ఆయుర్వేద మందుతో ఒమిక్రాన్‌ను నయం చేస్తానని ప్రకటించడంపై ఆయుష్ వివరణ కోరింది. కొవిడ్, ఒమిక్రాన్ మందుల తయారీ, ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని ఆయుష్ ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లో ఒమిక్రాన్‌ను నయం చేస్తానని ప్రకటించారని ఈ ప్రకటన చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 48 గంటల్లో ఒమిక్రాన్‌ను ఎలా నయం చేస్తారో ఆధారాలను చూపించాలన్న ఆదేశించింది. ఇక సకాలంలో వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఆనందయ్య మందులను ఆయుర్వేద మందులుగా ప్రకటించుకోవడం సరికాదని.. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు మందుల అనుమతి కోసం ఆనందయ్య ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని తెలిపింది ఆయుష్.

Show Full Article
Print Article
Next Story
More Stories