Vijayawada: ఓట్లు అడిగే హక్కు టీడీపీకి లేదు -వెల్లంపల్లి

Minister Vellampalli Srinivas Fires On Chandrababu
x

వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vijayawada:టీడీపీ ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోంది -వెల్లంపల్లి * చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Vijayawada: విజయవాడలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకి లేదని, చంద్రబాబు ఓ మోసగాడని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. టీడీపీ ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోందని, చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు. విజయవాడలో దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ నిర్మించలేని అసమర్థుడు చంద్రబాబని మండిపడ్డారు. టీడీపీ నేతలను చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు మంత్రి వెల్లంపల్లి.

Show Full Article
Print Article
Next Story
More Stories