తేడా వస్తే దబిడి దిబిడే.. బాలయ్యకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్..

Minister Roja Strong Counter to Balakrishna on Health University Name Issue
x

తేడా వస్తే దబిడి దిబిడే.. బాలయ్యకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్..

Highlights

NTR Health University: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా ట్విటర్‌ వేదికగా స్పందించారు.

NTR Health University: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ'గన్' అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే' అంటూ ట్విట్టర్ వేదికగా బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories