Minister Roja: హెల్త్ వర్సిటీకి వైఎస్ పేరు పెట్టడం సంతోషకరం

Minister Roja: ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు

Rama Rao
Published on: 21 Sept 2022 2:27 PM IST
Minister Roja said that it is a Pleasure to Name the Health University After YSR
X

Minister Roja: హెల్త్ వర్సిటీకి వైఎస్ పేరు పెట్టడం సంతోషకరం

Minister Roja: హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సంతోషకరమన్నారు మంత్రి రోజా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే..ఎందుకు చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదని మంత్రి రోజా మండిపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story