Roja: మూడేళ్ల క్రితం ఏపీలో నరకాసురుడిని జగనన్న సంహరించాడు

Roja: నరకాసురుడిని సంహరించినందుకు.. శరన్నవరాత్రులు జరుపుకుంటాం

Jyothi
Updated on: 2 Oct 2022 2:25 PM IST
Minister Roja Praises CM Jagan
X

Roja: Roja: మూడేళ్ల క్రితం ఏపీలో నరకాసురుడిని జగనన్న సంహరించాడు

Roja: నరకాసురుడిని సంహరించినందుకు శరన్నవరాత్రులు జరుపుకుంటామన్నారు మంత్రి రోజా. మూడేళ్ల క్రితం జగనన్న మనరాష్ట్రంలోని నరకాసురుడిని సంహంరించాడని విమర్శించారు. జగన్ పాలనలో మహిళలు సాధికారత సాధిస్తున్నారని..మంత్రి రోజా అన్నారు.

Jyothi

Jyothi

Next Story