Minister Roja: గుండ్రాజుకుప్పం దళితవాడలో మంత్రి రోజా పల్లెనిద్ర

Minister Roja Palle Nidra in Gundrajukuppam Dalitha Vada
x

Minister Roja: గుండ్రాజుకుప్పం దళితవాడలో మంత్రి రోజా పల్లెనిద్ర 

Highlights

Minister Roja: వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా పల్లె నిద్ర

Minister Roja: ఏపీ మంత్రి ఆర్కే రోజా జనంలోకి వెళుతున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా పల్లె నిద్ర చేశారు. గుండ్రాజుకుప్పం దళితవాడలో ఇంటింటికి పర్యటించి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను పలకరిస్తూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకొన్నారు. తదుపరి హై స్కూల్ నందు మండల వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి చర్చించి గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులు సమస్యలపై ప్రజలతో చర్చించారు. తదుపరి అందరితో కలిసి డిన్నర్ చేసి బసచేశారు. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పల్లెనిద్ర చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories