Roja: ప్రజల హెల్తీ లైఫ్‌ కోసం.. తుడా పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం

Minister Roja Inaugurated Tuda Park In Vadamalapet Of Tirupati District
x

Roja: ప్రజల హెల్తీ లైఫ్‌ కోసం.. తుడా పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం

Highlights

Roja: పార్క్‌లు, జిమ్‌లను యువత ఉపయోగించుకోవాలి

Roja: తిరుపతి జిల్లా వడమాలపేటలో తుడా పార్క్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. నగరి నియోజకవర్గంలోని ప్రజల హెల్తీ లైఫ్‌ కోసం తుడా పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. నియోజకవర్గంలోని పార్క్‌లు, జిమ్‌లను యువత ఉపయోగించుకోవాలని మంత్రి రోజా కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories