చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్‌

Minister Roja Fire On Chandrababu
x

చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్‌

Highlights

Minister Roja: పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు

Minister Roja: పోలవరాన్ని చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు మంత్రి రోజా. గోదావరి వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంటే చంద్రబాబు పేటీఎం బ్యాచ్‌ అని అనడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ రాకుండా పోవడానికి చంద్రబాబు చేతకానితనమే కారణమని మండిపడ్డారు రోజా.

Show Full Article
Print Article
Next Story
More Stories