Roja: చంద్రబాబు, పవన్ నాన్‌లోకల్ పొలిటీషియన్స్

Minister Roja Comments On Chandrababu And Pawan Kalyan
x

Roja: చంద్రబాబు, పవన్ నాన్‌లోకల్ పొలిటీషియన్స్

Highlights

Roja: తెలుగు దేశం పార్టీ అబద్దాలకోరు పార్టీ

Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ నాన్ లోకల్ పొలిటీషియన్స్ అన్నారు. ఈ ఇద్దరు నేతలకు ఏపీలో సొంత ఇల్లు, ఓటు హక్కు లేదన్నారు. చంద్రబాబు, పవన్ ఫ్యామిలీలు ఏపీలో లేవన్నారు. హైదరాబాద్ నుంచి చట్టపు చూపుగా వచ్చిపోతున్నారన్నారు. చంద్రబాబు, పవన్‌కు మంచి చేయాలన్న ఆలోచన లేదని మంత్రి రోజా దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories