మంత్రి పేర్ని నాని మంచి మనసు.. పెద్దావిడకు భరోసా..

మంత్రి పేర్ని నాని మంచి మనసు.. పెద్దావిడకు భరోసా..
x
Highlights

రాష్ట్ర రవాణా, సమాచారం శాఖా మంత్రి పేర్ని నాని మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. పెన్షన్ ఇవ్వలేదు అన్నయ్య అంటూ పెద్దావిడ మంత్రి వద్ద కన్నీరు...

రాష్ట్ర రవాణా, సమాచారం శాఖా మంత్రి పేర్ని నాని మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. పెన్షన్ ఇవ్వలేదు అన్నయ్య అంటూ పెద్దావిడ మంత్రి వద్ద కన్నీరు పెట్టుకుంటే.. పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది అంతవరకు నేను నెలనెల నీకు పంపిస్తాను.. ఆరోగ్యం జాగ్రత్త నేను నీ వెంటే ఉంటా.. అని భరోసా ఇచ్చారు.. దీంతో అధికారులు, అక్కడున్న ప్రజలు నాని మనసు ఎంత గొప్పో అనుకున్న వాతావరణం అక్కడ కనిపించింది. గతంలో మంత్రి స్థాయిలో ఉండి సాధారణ వ్యక్తిలాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు నాని. మచిలీపట్టణం అసెంబ్లీ స్థానం నుంచి మాడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు నాని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి కూడా మచిలీపట్టణం ఎమ్మెల్యేగా పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories