ఎస్‌ఈసీ ఆదేశాలపై ఏపీ హైకోర్టుకు మంత్రి కొడాలి నాని

X
ఫైల్ ఇమేజ్
Highlights
* ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్న నాని
Sandeep Eggoju13 Feb 2021 6:01 AM GMT
ఎస్‌ఈసీపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన నిమ్మగడ్డ ఈ నెల 21 వరకు ఎలాంటి మీడియా, పార్టీ సమావేశాల్లో మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎస్‌ఈసీ ఆదేశాలపై ఏపీ హైకోర్టుకు వెళ్లనున్నారు మంత్రి కొడాలి నాని. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. మరోవైపు కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని మంత్రి కొడాలి నాని నిర్ణయం తీసుకున్నారు.
Web TitleMinister Kodali Nani to Andhra Pradesh High Court on SEC Orders
Next Story