హైకోర్టులో మంత్రి కొడాలి నాని హౌస్‌మోషన్‌ పిటిషన్‌

Minister Kodali Nani House Motion Petition in the High Court
x

ఫైల్ ఇమేజ్

Highlights

* ఎస్‌ఈసీ ఆదేశాలు సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు * ఇవాళ విచారణకు అవకాశం * తనపై కేసులు నమోదు చేయాలన్న ఎస్‌ఈసీ నిర్ణయంపై..

మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ మంత్రి కొడాలి నాని పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై కేసులు నమోదు చేయాలన్న ఎస్‌ఈసీ నిర్ణయంపై మరో పిటిషన్‌ వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ప్రివిలేజ్‌ కమిటీకి కూడా మంత్రి ఫిర్యాదు చేశారు


Show Full Article
Print Article
Next Story
More Stories