logo
ఆంధ్రప్రదేశ్

Police Commemoration Day: తూ.గో.జిల్లా కాకినాడలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Minister Kannababu Participated in Police Commemoration Day Function at Kakinada in East Godavari
X

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫైల్ ఫోటో)

Highlights

*అమరవీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి *అంతర్గత భద్రత కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు -కన్నబాబు

Police Commemoration Day: బోర్డర్‌లో సైనికుల్లాగే అంతర్గత భద్రత కోసం పోలీసులు కూడా ప్రాణాలకు తెగించి, ఎన్నో ఒత్తిళ్ళకు గురై పనిచేస్తున్నారన్నారు మంత్రి కన్నబాబు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కోవిడ్‌ బారిన పడి అశువులు బాసిన పోలీస్‌ కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థికసాయం అందించారు మంత్రి కన్నబాబు.

Web TitleMinister Kannababu Participated in Police Commemoration Day Function at Kakinada in East Godavari
Next Story