Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగం, చాలా బాధగా ఉందంటూ కంటతడి

Minister Gudivada Amarnath Gets Emotional In Anakapalli
x

Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటతడి, చాలా బాధగా ఉందంటూ భావోద్వేగం

Highlights

Gudivada Amarnath: అనకాపల్లి ప్రజలు రాజకీయ పునర్జన్మ ఇచ్చారు

Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్‌ భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి వైసీపీ కొత్త ఇన్‌చార్జ్‌ మలసాల భరత్‌ కుమార్‌ పరిచయ కార్యక్రమంలో అమర్నాథ్‌ కంటతడి పెట్టుకున్నారు. అనకాపల్లి నియోజకవర్గం వదలి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. అనకాపల్లి ప్రజలు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని, వాళ్లను వీడి బాధతో వెళ్తున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు. అనకాపల్లి ప్రజల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు మంత్రి అమర్నాథ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories