పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు ఆశయాల కోసం పనిచేస్తున్నాడు

Rama Rao
Updated on: 24 April 2022 2:30 PM IST
Minister Gudivada Amarnath Comments on Pawan Kalyan | AP News
X

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు ఆశయాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. సొంత పుత్రుడు లోకేశ్‌పై నమ్మకం లేక చంద్రబాబు దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story