హీరో నాని ఎవరో నాకు తెలియదు - మంత్రి అనిల్

Minister Anil Kumar Yadav Counter to Hero Nani Comments on AP Ticket Rates | AP News Today
x

హీరో నాని ఎవరో నాకు తెలియదు - మంత్రి అనిల్

Highlights

Anil Kumar Yadav: కోట్లాది మంది ప్రజలపై భారంపడేలా సినిమా రేట్లు పెంచమనడం ఎంతవరకు కరెక్ట్ - మంత్రి అనిల్

Anil Kumar Yadav: సినీ ఇండస్ట్రీపై ఏపీ మంత్రి అనిల్‌ సెటైర్లు వేశారు. హీరో నాని ఎవరో తనకు తెలియదన్నారు ఆయన. తనకు తెలిసింది కొడాలి నాని మాత్రమే అని చెప్పారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సినిమాకయ్యే ఖర్చులో 80శాతం నలుగురి జేబుల్లోకి వెళ్తున్నాయన్న మంత్రి అనిల్‌... అభిమానులు ఆవేశపడి జేబులు గుల్ల చేసుకోవద్దన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories