logo
ఆంధ్రప్రదేశ్

Anil Kumar: కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కు అనిల్ కుమార్ కౌంటర్

Minister Anil Kumar Counter to Union Minister Gajendra Singh Shekhawat
X

కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కు అనిల్ కుమార్ కౌంటర్

Highlights

Anil Kumar: షెకావత్ అవగాహన రాహిత్యంగా మాట్లాడారని ఫైర్

Anil Kumar: ఏపీ ఫ్లడ్స్‌పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. షెకావత్ అవగాహనా రాహిత్యంగా మాట్లాడారని మంత్రి ఫైర్ అయ్యారు. బహుశా షెకావత్ టీడీపీ నేతల మాటలు విని మాట్లాడుతున్నారేమో అని ఎద్దేవా చేశారు. ఏపీలో వరదలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం తగదన్న మంత్రి అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెగిపోవడం విపత్తు అన్నారు.

Web TitleMinister Anil Kumar Counter to Union Minister Gajendra Singh Shekhawat
Next Story